Congress MP Rahul Gandhi was kissed on the cheek by a man in Kerala during a visit to his Wayanad constituency. A video of the incident shows Rahul, dressed in a grey T-shirt, sitting in the passenger seat of his car and greeting people out of the car window.A few seconds into the video, a man in a blue shirt is seen shaking hands with Rahul Gandhi before lunging in, hugging Rahul and planting a kiss on the former Congress president's cheek.
#RahulGandhi
#congress
#aicc
#president
#kiss
#kerala
#Wayanad
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన అభిమాని ఒకరు ముద్దాడారు. కేరళలోని వయనాడ్ లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో కూర్చుని పార్టీ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తుండగా.. ఓ యువకుడు అమాంతం దూసుకొచ్చి, రాహుల్ గాంధీ చెంపపై ముద్దు పెట్టాడు. రాహుల్ గాంధీతో చేతులు కలిపిన వెంటనే ఆ యువకుడు అనూహ్యంగా ఆయన చెంపను ముద్దాడారు. దీని నుంచి రాహుల్ గాంధీ తేరుకునే లోపే.. భద్రత సిబ్బంది అతణ్ని వెనక్కి లాగేశారు.